మహిళలకు సూపర్ న్యూస్.. ఆ బ్యాంకుల నుంచి స్పెషల్ రుణాలు

by samatah |   ( Updated:2023-05-08 11:24:20.0  )
మహిళలకు సూపర్ న్యూస్.. ఆ బ్యాంకుల నుంచి స్పెషల్ రుణాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బ్యాంక్స్ తీపికబరు అందించింది. మహిళల సాధికారతను ప్రోత్సహిస్తూ ఎన్నో బ్యాంకులు వారికి లోన్స్ ఇస్తున్నాయి. కాగా మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి కొన్ని బ్యాంకులు స్పెషల్‌గా రుణాలు అందిస్తున్నాయి. అవి ఏ బ్యాంకులో, ఎంత వడ్డీతో రుణాలు అందిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

  • కెనరా బ్యాంక్ ఇతర రుణగ్రహీతలకు 9.25% వడ్డీతో రుణం ఇస్తుంటే, మహిళా రుణగ్రహీతలకు మాత్రం 8.85% వడ్డీ తో హోమ్ లోన్ ని ఇస్తోంది.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలను తీసుకునే మహిళలకి వడ్డీ రేట్లపై 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఇస్తోంది.

  • ఎన్‌బీఎఫ్‌సీలు మహిళలకు రాయితీతో కూడిన గృహ రుణ రేట్లను ఇస్తున్నాయి.

  • హెచ్‌డిఎఫ్‌సీ చూస్తే.. మహిళలకు గృహ రుణాలపై 5 బేసిస్ పాయింట్ల తగ్గింపును ఇస్తోంది. వడ్డీ రుణ మొత్తం క్రెడిట్ స్కోర్ వంటి అంశాలపై ఆధారపడి వుంది. తక్కువ వడ్డీ రేట్లు ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే పొందవచ్చు.

  • బజాజ్ ఫిన్‌సర్వ్ మహిళలకు ఎలాంటి పూచికత్తు లేకుండానే రూ. 40 లక్షల లోన్ ఇస్తుంది.

  • Also Read..

    ఉచితంగా 5GB డేటా..

Advertisement

Next Story