- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Budget 2024: యూనియన్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు
దిశ, బిజినెస్ బ్యూరో: యూనియన్ బడ్జెట్ 2024లో ముఖ్యమైన పాయింట్స్
* మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.
* విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గింపు.
* గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు.
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్లు.
* పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం.
* పట్టణాల్లో నివాసముండే పేదలకు ఇళ్ల కోసం రూ. 10లక్షల కోట్ల కేటాయింపులు.
* దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు.
* ఐదేళ్లలో కోటి మంది యువతకు ప్రయోజనం చేకూర్చే ఇంటర్న్‌షిప్ పథకం.
* స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి.
* మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు.
* 100 పెద్ద నగరాల్లో శుద్ధి చేసిన నీటి సౌకర్యాలు.
* పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను జీఐఎస్ మ్యాపింగ్‌తో డిజిటలైజ్.
* తూర్పు భారతదేశంలో రూ.26,000 కోట్లతో కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు.
* 100 నగరాల్లో పారిశ్రామిక పార్కులు