మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతున్నదంటే..?

by Kavitha |
మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతున్నదంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.230 కు పెరిగి రూ.68,880 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.160 కు పెరిగి రూ.75,050 గా ఉంది. ఇక వెండి ధరలు 1000 పెరిగి కిలో రూ. 98,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.68,880

24 క్యారెట్ల బంగారం ధర - రూ.75,050

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.68,880

24 క్యారెట్ల బంగారం ధర – రూ.75,050

Advertisement

Next Story

Most Viewed