పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?

by Kavitha |
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.400 కు పెరిగి రూ.71,000 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.430 కు పెరిగి రూ.77,450 గా ఉంది. వెండి ధరలు 1000 పెరిగి కిలో రూ. 1,02,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71, 000

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77, 450

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71, 000

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77, 450

Advertisement

Next Story

Most Viewed