- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 23,000 Samsung Tizen TV కేవలం రూ. 5 వేలకే!
దిశ, వెబ్‌డెస్క్: తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఒక గుడ్‌న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ Samsung 32-అంగుళాల Tizen TV ని చాలా తక్కువ ధరకు అందిస్తుంది. దీని అసలు ధర మార్కెట్లో దాదాపు రూ. 23,000 ఉండగా, ప్రస్తుతం రూ. 14,000 లోపు ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. అలాగే, వివిధ డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్‌ల ద్వారా టీవీని కేవలం రూ. 5,000లోపు సొంతం చేసుకోవచ్చు.
Samsung 32-అంగుళాల స్మార్ట్ TV డిస్‌ప్లే పరంగా 366 x 768 పిక్సెల్‌లతో 80 cm (32-అంగుళాల) LED HD రెడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. Netflix, Disney+Hotstar, SonyLiv, Eros Now, Jio Cinema, Gaana, Youtube, Facebook, Spotify, India Today, Aaj Tak, Sun Next, Big Flix వంటి ఇతర యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 60 Hz. ఇది డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్, అంతర్నిర్మిత Wi-Fi తో 2 Dolby Digital Plus స్పీకర్లను కూడా కలిగి ఉంది. ఇక వారంటీ ఏడాది పాటు ఉంటుంది.