రెండు రోజుల్లో పెరగనున్న ఎండలు

by M.Rajitha |
రెండు రోజుల్లో పెరగనున్న ఎండలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు

ఆదిలాబాద్ - 38.8

భద్రాచలం - 37.2

హకీంపేట్ - 34.3

దుండిగల్ - 33.7

హన్మకొండ - 34.5

హైదరాబాద్ - 33.6

ఖమ్మం - 37.2

మహబూబ్ నగర్ - 35.6

మెదక్ - 34.6

నల్గొండ - 35.5

నిజామాబాద్ - 37.8

రామగుండం - 35

Next Story

Most Viewed