- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి మారక విలువ
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇది 82.16కి పడిపోయి.. ఇంతకు ముందెన్నడూ రూపాయి విలువ దిగజారని స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్, అమెరికన్ కరెన్సీని ఆరు ప్రధాన సహచరుల బుట్టకు వ్యతిరేకంగా ట్రాక్ చేస్తుండడం వలను ఇలా జరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అలాగే వివిధ పర్యావసనాల తర్వాత డాలర్ విలువ 112.032 వద్ద ఉంది. అలాగే బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ రూపాయి విలువ తగ్గిందని అనే దానికంటే కూడా.. డాలర్ విలువ గణనీయంగా పెరిగింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఆర్థిక నిపుణులు కొంతమంది తమ వాదనలను వినిపిస్తున్నారు.
Advertisement
Next Story