Post Office Scheme: 5 లక్షలకు 15 లక్షలు.. అసలు రిస్క్ లేని పోస్టాఫీసు పథకం

by Vennela |   ( Updated:2025-03-16 06:50:40.0  )
Post Office Scheme: 5 లక్షలకు 15 లక్షలు.. అసలు రిస్క్ లేని పోస్టాఫీసు పథకం
X

దిశ, వెబ్ డెస్క్: Post Office Scheme: మనలో చాలా మంది సంపాదిస్తున్న డబ్బులో నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. ఇలా పొదుపు చేస్తుంటే అవి రెట్టింపు కావాలని కోరుకుంటారు. అయితే ఇందులో రిస్కు లేకుండా ఉండటం కూడా ముఖ్యమే. ఇలాంటి వాళ్లకు అనుగుణంగా ప్రభుత్వ సంస్థలు మంచి పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అందులో పోస్టాఫీస్ స్కీము(Post Office Scheme)లు ముందు వరుసలో ఉన్నాయి. పెట్టిన డబ్బుకు రిస్క్ లేకుండా మంచి ఆదాయం వచ్చే బెస్ట్ స్కీము(Post Office Scheme) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కప్పుడు ఖర్చు అయ్యాక మిగిలింది దాచుకునే వాళ్లు. కానీ ఇప్పుడు దాచుకున్నాక మిగిలింది ఖర్చు చేస్తున్నారు. మీరుఒకసారి ఎక్కువ డబ్బులు పొదుపు చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్(Post Office Fixed Deposit) మంచి పథకం అని చెప్పవచ్చు. మీరు పెట్టిన రూ. 5లక్షలు 15లక్షలు కావాలంటే మొదటగా 5,00,000రూపాయలు పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్(Post Office Fixed Deposit) లో పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత ఈ డబ్బును మళ్లీ 5ఏళ్లకు ఫిక్స్ చేయాలి. అప్పుడు మీ డబ్బు మొత్తం 15ఏళ్లకు డిపాజిట్ అవుతుంది.

15లక్షలు రావాలంటే పోస్టాఫీస్ ఎఫ్ డీ(Post Office Fixed Deposit)ని రెండు సార్లు ఎక్స్ టెండ్ చేయాలి. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. బ్యాంకు తరహాలోనే పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్(Post Office Fixed Deposit) అకౌంట్ కు వడ్డీ రేటు మారుతూ ఉంటుంది.

Savings Scheme: ప్రతి నెలా రూ. 5 వేలు పెట్టుబడి పెట్టండి.. లక్షలు సంపాదించండి.. పోస్టాఫీస్‌లో సూపర్‌ స్కీమ్‌ ఇది!

Mahila Samridhi Yojana: ఉమెన్స్ డే వేళా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ. 2500 ఇవ్వనున్న సర్కార్..పూర్తి వివరాలివే

Next Story

Most Viewed