- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెప్టెంబర్ - 28 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
by Prasanna |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. కొత్త సంవత్సరంలో అయిన ఈ ధరలను సవరిస్తారని వాహనదారులు వేచి చూసారు.. కానీ ఆ రోజు కూడా ధరల్లో ఎటువంటి మార్పు చేయకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే...
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.107.66
లీటర్ డీజిల్ ధర రూ.95.82
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48
లీటర్ డీజిల్ ధర రూ. 96.27
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76
లీటర్ డీజిల్ ధర రూ. 97.51
Advertisement
Next Story