జూన్ 19: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

by Prasanna |
జూన్ 19: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం మనకి తెలిసిందే. కొద్దీ కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.ఈ ధరలు ప్రతి నెల ఒకటో తారీఖు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ రూ.111 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 99 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.51

లీటర్ డీజిల్ ధర రూ. 98.30

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.92

లీటర్ డీజిల్ ధర రూ. 99.65

Also Read: జూన్ 19: నేడు స్థిరంగా ఉన్న ధరలు..

Advertisement

Next Story

Most Viewed