November 2: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..

by Hamsa |   ( Updated:2023-11-02 03:47:32.0  )
November 2: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. త్వరలో దీపావళి పండుగ ఉండటంతో జనాలు బంగారంను కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా పసిడి కొనుగోలు చేస్తుంటారు. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర-రూ. 56400

24 క్యారెట్ల బంగారం ధర-రూ. 61,530

విజయవాడలో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర-రూ. 56400

24 క్యారెట్ల బంగారం ధర-రూ. 61,530

Advertisement

Next Story