May 29: నేడు తగ్గిన బంగారం ధరలు

by Prasanna |   ( Updated:2023-05-30 01:36:21.0  )
May 29: నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన మగువలు బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 కు తగ్గి 55,550 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు తగ్గి 60,600 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,550

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,600

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,౬౦౦

Read more:

May 29: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు

2023 IPL final: ఇవాళ కూడా వర్షం పడితే విన్నర్‌ను డిసైడ్‌ చేసేది ఇలాగే!

Advertisement

Next Story