మే-12 : నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula Samataha |
మే-12 : నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్ : నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న విపరీతంగా పెరిగిన ధరలలో నేడు ఎలాంటి హెచ్చు తగ్గులు లేవు. కాగా ఈరోజు తెలుగు రాష్టాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల్లోకి వెళ్లితే..

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,360

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,360

Advertisement

Next Story

Most Viewed