మళ్లీ ఊపందుకున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?

by Anjali |
మళ్లీ ఊపందుకున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగానా మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీంతో పసిడి ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని కొండంత ఆశతో ఎదురు చూస్తారు. పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎక్కడ చూసిన మహిళలే కనిపిస్తుంటారు. అయితే మునుపటి కన్నా ఈ నెల బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు బాగానే జరుగుతున్నాయి. నిన్న 22 క్యారెట్ల బంగారం 410 లకు పడిపోగా.. రూ. 60, 350 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం.. 420 తగ్గగా.. 65, 840 గా విక్రయించారు. హమ్మయ్యా పసిడి ధరలు తగ్గాయని ఆడవాళ్లు సంతోషించే లోపే.. నేడు మళ్లీ పెరిగి షాకిచ్చాయి. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాదులో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర: రూ. 60, 600

24 క్యారెట్ల బంగారం ధర: రూ. 66, 110

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర: రూ. 60, 600

24 క్యారెట్ల బంగారం ధర: రూ. 66, 110

Advertisement

Next Story