- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral News: లక్ష కాయిన్ విడుదల చేసిన కేంద్రం.. కాయిన్ ఫోటోలు వైరల్

X
దిశ ప్రతినిధి బాపట్ల: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏ ఘటన జరిగిన క్షణాల్లో అందరికి తెలిసిపోతోంది. అయితే కొన్ని వార్తలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటిదే లక్షరూపాయల కాయిన్ విడుదల అయినది అనే వార్త. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటివరకు 100..1000..10000 కాయిన్స్ చూసి ఉంటాం. అయితే తాజాగా కేంద్రం ఒకేసారి లక్ష రూపాయల కాయిన్ విడుదల చేసింది.
ఇంకేముంది ఈ వార్త క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్ష రూపాయల కాయిన్ కి సంబంధించిన ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే లక్ష కాయిన్ విడుదల అయినది అని సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవం లేదు. ఇది కేవలం కొందరు సోషల్ మీడియా యూజర్లు కల్పించిన కట్టుకథ. కేంద్రం ఎలాంటి లక్ష నాణ్యాన్ని విడుదల చెయ్యలేదు.
Next Story