పండుగనాడు భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

by Sumithra |
పండుగనాడు భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
X

దిశ, ఫీచర్స్: కార్తీక మాసం వచ్చి పోయినప్పటి నుంచి చికెన్ ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల నుంచి చికెన్ ధరలు తగ్గుతూ సామాన్యులకు ఊరట కలిగిస్తున్నాయి. తాజాగా, నేడు సంక్రాంతి నాడు చికెన్ ధరలు కాస్త హెచ్చుతగ్గులు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ చికెన్ రూ. 170గా ఉన్నట్లు సమాచారం. అలాగే బోన్ లెస్ చికెన్ రూ. 200గా విక్రయిస్తున్నట్లు సమాచారం. స్కిన్‌లెస్ రూ. 180గా ఉంది.

Advertisement

Next Story