Todays Gold Rate: నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతుందంటే..?

by Kavitha |   ( Updated:2024-10-09 05:32:07.0  )
Todays Gold Rate:  నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతుందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.700 కు తగ్గి రూ.70,300 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.760 కు తగ్గి రూ.76, 690 గా ఉంది. ఇక వెండి ధరలు ఏకంగా రూ.2000లకు తగ్గి కిలో రూ. 1,00,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.70,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ.76, 690

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.70, 300

24 క్యారెట్ల బంగారం ధర – రూ.76, 690

Advertisement

Next Story

Most Viewed