- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gold Rate : నేడు తులం బంగారం ధర ఎంత అంటే?
by Jakkula Samataha |
X
దిశ, ఫీచర్స్ : నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. కాగా, నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,970గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,800
24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,970
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,800
24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,970
Advertisement
Next Story