Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. పడిపోయిన పసిడి ధరలు

by Prasanna |   ( Updated:2023-04-23 03:51:16.0  )
Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. పడిపోయిన పసిడి ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఇవాళ దిగి రావడంతో ఊరట కలిగిస్తున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. నిన్న బంగారం కొనకుండా వెనక్కి వెళ్లిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారు నేడు గోల్డ్ కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు. నేడు తగ్గిన బంగారం ధరలతో... ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధరపై రూ.300 కు తగ్గి బంగారం ధర రూ.55,750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.330 కు తగ్గి బంగారం ధర రూ.60,820 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,820

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,820

Advertisement

Next Story