మహిళలకు షాక్.. నేడు పెరిగిన బంగారం ధరలు

by samatah |   ( Updated:2023-07-05 02:17:18.0  )
మహిళలకు షాక్.. నేడు పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారినికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. ముఖ్యం మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. కాగా, నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,050 ఉండగా, నేడు 100 పెరగడంతో, గోల్డ్ ధర రూ. 54,150 గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 58960 ఉండగా, నేడు 100 పెరగడంతో, గోల్డ్ ధర రూ.59,060గా ఉంది.

Also Read: జూలై 5 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు..

Next Story

Most Viewed