- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులం గోల్డ్ రేట్ పై ఎంత పెరిగిందంటే..

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే గోల్డ్‌కి అంత వాల్యూ ఉంటుంది కాబట్టి. అయితే కొత్త సంవత్సరం నుంచి బంగారం ధరలు డైలీ పెరుగుతునే ఉన్నాయిమన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే గోల్డ్‌కి అంత వాల్యూ ఉంటుంది కాబట్టి. అయితే కొత్త సంవత్సరం నుంచి బంగారం ధరలు డైలీ పెరుగుతునే ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రమే తగ్గి సామాన్యులకు కొంత ఊరటనిచ్చాయి. అయితే నిన్న భారీగా బంగారం ధరలు పెరిగి షాక్ ఇవ్వగా.. ఈరోజు మరోసారి గోల్డ్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్య ప్రజలు గోల్డ్ కొనాలంటేనే జంకుతున్నారు.
బంగారం ధరలు తగ్గుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు బంగారం ధరలు ఎంత మేర పెరిగాయో ఇప్పుడు మనం చూద్దాం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.200 కు పెరిగి రూ.80, 450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు తగ్గి రూ.87, 770 గా ఉంది. ఇక వెండి ధర కాస్త తగ్గి కిలో రూ. 1,07,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ..80, 450
24 క్యారెట్ల బంగారం ధర - రూ.87, 770
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ..80, 450
24 క్యారెట్ల బంగారం ధర – రూ.87, 770