అదిరిపోయే న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

by samatah |   ( Updated:2023-03-09 02:06:00.0  )
అదిరిపోయే న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్. బంగారం కొనుగోలు చేయాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు గోల్డ్ కొందామా అని ఎదురు చూస్తుంటారు. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వారికి నేడు తీపికబురు అందనుంది.నేడు బంగారంధ భారీగా తగ్గింది.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.650 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.51000గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.720 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,630గా ఉంది. అలాగే వెండిధరలు కూడా నేడు భారీగా తగ్గాయి.కేజీ వెండి ధరపై రూ.2500 తగ్గడంతో ధర రూ.67500గా ఉంది.


ఇవి కూడా చదవండి :

నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

Advertisement

Next Story