- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్
X
కాలిఫోర్నియా: యూట్యూబ్ లాగా ట్విట్టర్‌లో కూడా డబ్బులు సంపాదించాలనుకునే వారికి ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఒక శుభవార్త అందించారు. ట్విట్టర్‌లో వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్‌గా ఉన్న వారికి తమ కంటెంట్‌లో రిప్లై సెక్షన్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం వాటికి లెక్కగట్టి డబ్బులు చెల్లించనున్నారు. ఈ చెల్లింపులను చేయడానికి ముందస్తుగా ఆయన దాదాపుగా $5 మిలియన్ల(రూ. 41.2 కోట్లు)ను కేటాయించారు. ఈ విషయాన్ని మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అడ్వర్టైజింగ్ విభాగంలో అనుభవం కలిగిన ‘లిండా యాకారినో’ ఇటీవల ట్విట్టర్ సీఈఓ గా పదవి చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పాటుగా కంపెనీ తాజాగా బ్లూటిక్ కలిగిన యూజర్లు ట్విట్లను పోస్ట్ చేసిన తర్వాత గంట వరకు వాటిని ఎడిట్ చేసుకునే ఆప్షన్‌ను తీసుకొచ్చింది.
Advertisement
Next Story