Big Alert: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి ఈ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-30 14:48:25.0  )
Big Alert: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి ఈ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పలు బ్యాంక్ అకౌంట్లను క్లోజ్(Close) చేస్తున్నట్లు ప్రకటించింది. స్కామ్(Scams)లను అరికట్టడానికి, బ్యాంకింగ్ కార్యకలాపాల్లో లోపాలను పరిష్కరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. కస్టమర్లకు(Customers) మెరుగైన సేవలను అందించడానికి ఈ మార్పులు అమలు చేస్తున్నామని, ఈ మార్పు కస్టమర్లను డిజిటల్ బ్యాంకింగ్(Digital Banking) వైపు మళ్లేలా ప్రోత్సహిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.

ఆర్‌బీఐ క్లోజ్ చేస్తున్న మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు ఇవే..

  • డార్మాంట్ అకౌంట్లు: డార్మాంట్ అకౌంట్ అంటే చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు. అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లావాదేవీలు నిర్వహించని ఖాతాలను డార్మాంట్ అకౌంట్లుగా పరిగణిస్తారు.
  • ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్: ఒక సంవత్సరం పాటు లావాదేవీ, యాక్టివేషన్ లేని అటువంటి ఖాతా.
  • జీరో బ్యాలెన్స్ అకౌంట్: చాలా కాలంగా డబ్బు డిపాజిట్ చేయని, జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతా.


Read More..

Rahul Gandhi: రాహుల్ వియత్నాం పర్యటనపై బీజేపీ ఫైర్

Advertisement

Next Story

Most Viewed