ఏప్రిల్ 9: పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..!

by Hamsa |
ఏప్రిల్ 9: పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..!
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంధన స్థిరంగా ఉన్నాయి. ప్రతినెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేర్పులు జరిపేవారు. కానీ, కొన్ని రోజుల నుంచి ఇంధన ధరల విషయంలో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో సామాన్యులకు భారంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్యంపై మండిపడుతున్నారు. కాగా నేడు పెట్రోల్, డీజిల్ ధరల వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్:

లీటర్ పెట్రోల్: రూ. 109

లీటర్ డీజిల్: రూ. 97

విశాఖపట్నం:

పెట్రోల్: రూ.110

డీజిల్: రూ.99

Advertisement

Next Story