16 జనవరి : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరిగిన బంగారం ధరలు

by Prasanna |   ( Updated:2023-01-16 03:54:36.0  )
16 జనవరి : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారం , వెండి ధరలు రోజు రోజుకు ఉరుకులు పెడుతున్నాయి. ఎందుకంటే పసిడి ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి. సోమవారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైద్రాబాద్లో నేటి బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.52,010 గా ఉంది. 24 గ్రాముల ధర రూ.56,740 గా ఉంది. నిన్నటి మీద ధరను పోల్చి చూస్తే..బంగారం ధర మాత్రం రూ. 100 పెరిగింది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 52,010

24 క్యారెట్ల బంగారం ధర - రూ 56,740

1 కేజీ వెండి ధర - 74,000

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,010

24 క్యారెట్ల బంగారం ధర – రూ 56,740

1 కేజీ వెండి ధర - 74,000

Advertisement

Next Story