- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హిందూపురంలో చెలరేగిన రచ్చ.. రాళ్లు రువ్విన ఆయన ఫ్యాన్య్..
దిశ, వెబ్ డెస్క్ : హిందూపురం అనగానే మనకు గుర్తకు వచ్చేది నట సింహమే. అయితే బాలయ్య సినిమా ప్రజల్లో ‘అఖంఢ’ ఆదరణ పొందిన విషయం తెలిసిందే. అలాగే శుక్రవారం మరో స్టార్ హీరో అల్లూ అర్జున్ సినిమా కూడా రెండు రాష్ట్రాలలో విడుదల అయింది. ఆదిలోనే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ఏపీ లో ఆటంకాలు తప్పలేదు. ఏపీ లో ప్రభుత్వం బెనిఫిట్ షోలు రద్దు చేసింది. కానీ రాయలసీమలోని అనంతపురం జిల్లా హిందూపురంలో మాత్రం బన్ని సినిమా బెనిఫిట్ షో వేస్తాం అని ప్రతి టికెట్ పై 500 పైగానే వసూలు చేశారు.
అభిమానులు అంతా ఉదయాన్నే థియేటర్ కు చేరుకున్నారు. ఎంతకూ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఇదేంటని అడిగితే అంతా తూచ్.. బెనిఫిట్ షో లేదు అని కుండ బద్దలు కొట్టారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ కు కొపం కట్టలు తెంచుకుంది. రాళ్లు తీసుకుని థియేటర్ పైకి విసురుతూ రెచ్చిపోయారు. బెంబెలెత్తి పోయిన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు వచ్చి ఫ్యాన్స్ ను అక్కడి నుంచి చెదర గొట్టి గేట్లు వేసేశారు. అక్కడితో వివాదం సద్దుమణిగింది.