విరాట్ వికెట్‌తో మొదలు.. బుమ్రా రికార్డ్

by Anukaran |
విరాట్ వికెట్‌తో మొదలు.. బుమ్రా రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా ఐపీఎల్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే ప్రతీ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ… క్రీడాభిమానుల్లో ఎంతో జోష్ నింపుతోంది. ఈ క్రమంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. అంతేకాకుండా మొత్తం టీ20 కెరీర్‌లో 200 వికెట్లు పడగొట్టిన ఆరో బౌలర్‌గా కూడా బుమ్రా రికార్డు సృష్టించాడు. అయితే ఐపీఎల్‌లో బుమ్రా పడగొట్టిన ఒకటవ వికెట్ 100వ వికెట్ విరాట్ కోహ్లీదే కావడం గమనార్హం.

Advertisement

Next Story