ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు

by srinivas |   ( Updated:2023-05-19 09:47:04.0  )
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు
X

దిశ, వెబ్‌డెస్క్: వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ దుర్గగుడి వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. బుధవారం మధ్యాహ్నం కొండ చరియలు విరిగిపడి.. రేకుల షెడ్డుపై పడటంతో ముగ్గురికి గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో దుర్గమ్మకు సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విరిగిపడిన కొండ చర్యలను సిబ్బంది తొలగిస్తున్నారు.

Advertisement

Next Story