కరోనాతో పెళ్లి కొడుకు మృతి

by Anukaran |   ( Updated:2020-08-06 00:14:52.0  )
కరోనాతో పెళ్లి కొడుకు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనాతో పెళ్లి కొడుకు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఆదోనిలో చోటుచేసుకుంది. బుధవారం పెళ్లికి ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి కొడుకుకు పాజిటివ్ తేలడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పెళ్లి కొడుకు చనిపోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Next Story