- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ కేబినేట్ కీలక సమావేశం.. సీపీఎస్‌పై నిర్ణయం:
by Seetharam |
X
దిశ,వెబ్‌డెస్క్: కాసేపట్లో ఏపీ కేబినేట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీపీఎస్ రద్దుపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పుడున్న సీపీఎస్ స్థానంలో కొత్త విధానానికి కేబినేట్ ఆమోదం తెలపనుంది. అయితే పాత పెన్షన్ స్కిమ్‌కు దాదాపు సమానంగా కొత్త విధానం ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. పీఆర్సీ మినహా మిగతా అన్ని ప్రయోజనాలు ఉండేలా కొత్త విధానం ఉండబోతోంది. ఇప్పటికే సీపీఎస్ రద్దుపై ఉద్యోగ సంఘాలతో విస్తృత స్థాయి చర్చలను జరిపిన ప్రభుత్వం ఈ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే పాత పెన్షన్ విధానమే కావాలని కొన్ని ఉద్యోగ సంఘాలు డిమాండు చేస్తున్నాయి. ఈ విషయంపై మరి కాసేపట్లో జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో ఓ క్లారిటీ రానుంది.
Advertisement
Next Story