సాంప్రదాయానికి పెట్టింది పేరు జననీ అయ్యర్.. తమిళుల మర్యాద కాపాడుతుందంటూ..

by Disha News Web Desk |
సాంప్రదాయానికి పెట్టింది పేరు జననీ అయ్యర్.. తమిళుల మర్యాద కాపాడుతుందంటూ..
X

దిశ, సినిమా: తమిళ యువ కథానాయిక జననీ అయ్యర్.. విశాల్ - ఆర్య జంటగా తెరకెక్కినదిశ, సినిమా: తమిళ యువ కథానాయిక జననీ అయ్యర్.. విశాల్ - ఆర్య జంటగా తెరకెక్కిన 'అవన్ ఇవాన్‌'తో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. అందం, అభినయంతో అనతి కాలంలోనే ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న నటి.. నిరంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను అలరిస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల దుస్తులను ధరించిన పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. దీంతో 'సాంప్రదాయానికి పెట్టింది పేరు మా అయ్యర్. ఎక్కడికి వెళ్లినా ఇంట్లో, మంచు కొండల్లో, బీచ్‌లో ఎక్కడున్న సరే.. మా తమిళుల మర్యాద కాపాడుతుంది' అని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. మరి ఆ బ్యూటీఫుల్ పిక్స్ ఎలా ఉన్నాయో మనం కూడా చూసి ఆస్వాదిద్దాం.

https://www.instagram.com/p/CYOgJOivtk0/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CZn2wkjvXc1/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CY3_5piPh1E/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CV2KuhzPPXI/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story