నాటు బాంబుల కలకలం

by srinivas |
నాటు బాంబుల కలకలం
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబులు బయటపడటం కలకలం రేగుతోంది. ఆదివారం ఉదయం మెలియాపుట్టిలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి దగ్గర 18నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు ఎర్ర రాజేష్, నవీన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ బాంబులు ఎందుకు పెట్టారు, ఎవరికోసం పెట్టారు, వీళ్ల వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story