- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదో వింత కథ : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లీ కొడుకు
దిశ,వెబ్డెస్క్: ఇదో వింత ప్రేమకథ.వాళ్లిద్దరు అమ్మా- కొడుకులు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరికి ఇప్పుడు పండంటి బిడ్డ. గతేడాది రష్యాకు చెందిన సోషల్ మీడియా స్టార్ మెరీనా (38) తన సవతి కొడుకు వ్లాదిమిర్ వోయా ప్రేమలో పడింది. ఒకరినొకరు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్లిద్దరు కొద్దిరోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. అలెక్స్ రెండో భార్య మెరీనా. మొదటి భార్య కొడుకే వ్లాదిమిర్ వోయో. అయితే అలెక్స్ – రెండో భార్య మెరీనాను పెళ్లి చేసుకొని 10ఏళ్లపాటు హాయిగా కాపురం చేసుకున్నారు. ఆ పదేళ్లలో ఐదుగురు పిల్లల్ని దత్తత కూడా తీసుకున్నారు. కానీ ఓ సమయంలో అలెక్స్ కు భార్య మెరీనాల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో భర్తనుంచి విడాకులు కావాలంటూ మెరీనా కోర్ట్ మెట్లెక్కింది. విచారణ చేపట్టిన కోర్ట్ భార్యకు విడాకులు మంజూరు చేసింది. దత్తత తీసుకున్న పిల్లల సంరక్షణను కోర్ట్ భర్త అలెక్స్ అప్పగించింది.
అయితే ఆ విడాకుల తరువాత అలెక్స్ మొదటి భార్య కొడుకు వ్లాదిమిర్ తో మెరీనా ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది. సోమవారం సవితి కొడుకు, తల్లి ఇద్దరు బిడ్డకు జన్మనిచ్చినట్లు ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.