చెత్తకుప్పలో బ్లాస్ట్

by Sumithra |
చెత్తకుప్పలో బ్లాస్ట్
X

హైదరాబాద్‌లోని ముషీరాబాద్ దగ్గర చెత్త కుప్పలో పేలుడు సంభవించింది. నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కాళ్లు, చేతలు తెగిపడగా, బాధితున్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story