- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Black Fungus : దేశంలో బ్లాక్‌ఫంగస్ కేసులు… టాప్‌లో ఏపీ..!
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహ్మమ్మారి సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం చేస్తుంది. కరోనాతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇప్పుడు బ్లాక్‌ఫంగస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తొంది. ఇప్పటివరకు దేశంలో 11,717 బ్లాక్‌ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా నమోదైనట్లు తెలుస్తొంది. అయితే బ్లాక్‌ఫంగన్ అధికంగా విజృంభన ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ (Andhra Pradesh) ఉండడం గమనార్హం. ఇప్పటికే కరోనాతో కరోనాతో కకావికలం అవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బ్లాక్‌ఫంగస్ కేసులు 768 నమోదైనట్లు సమాచారం. ఇటీవలే ప్రధాని మోదీ బ్లాక్‌ఫంగస్‌ను (Black Fungus) మహమ్మారిగా గుర్తించాలని ప్రకటించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story