- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బలిపీఠాన్ని తొలగించవద్దు: విష్ణువర్దన్ రెడ్డి
by srinivas |

X
దిశ,వెబ్‌డెస్క్: కదిరి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బలి పీఠాన్ని తొలగించవద్దని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ట్వీట్ చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో బలిపీఠాన్ని తొలగించాలని యత్నించడం సిగ్గుచేటని అన్నారు. హిందూ దేవాలయాల విషయంలో కొందరు అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరించడం హిందూ ధర్మంపై దాడి చేయడమేనని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడితో సాధించేది ఏముందని ప్రశ్నించారు.
Next Story