- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కు
by Sridhar Babu |

X
దిశ సూర్యాపేట: బీజేపీలో మాత్రమే సామాన్య కార్యకర్తలు ఉన్నత పదవులు పొందుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమారి అన్నారు. తనకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవీ కట్టబెట్టినందుకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని.. కానీ, బీజేపీలో వాటికి చోటులేదన్నారు. కరోనా నివారణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైరస్ నియంత్రణలో ఏపీ మూడో స్థానంలో ఉంటే తెలంగాణ 24వ స్థానంలో ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు లక్షలు దండుకుంటున్నారని.. ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం కుమ్మకైందన్నారు.
Next Story