- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళ రాజకీయం : 17 మంది బీజేపీ అభ్యర్థుల జాబితాలో కుష్బూకు చోటు
X
దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. తెలంగాణ బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 17మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. కిషన్ రెడ్డి విడుదల చేసిన 17మంది అభ్యర్థుల జాబితాలో కుష్బూకు చోటు దక్కింది. థౌజండ్ లైట్స్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
కాగా కుష్బూకు బీజేపీ తరుపున గత ఆరు నెలలుగా తానే ఎమ్మెల్యే అభ్యర్థి అన్నట్టుగా చేపా క్కం–ట్రిప్లికేన్ నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఆ స్థానం నుంచి కాకుండా థౌజండ్ లైట్స్ స్థానం కేటాయించడం చర్చాంశనీయంగా మారింది.
A huge thank you to my @BJP4India President Shri @JPNadda ji for giving me this opportunity. Will not let you down Sir.
— KhushbuSundar ❤️ (@khushsundar) March 14, 2021
Advertisement
Next Story