- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ నేత హత్య కేసు సీఐడీకి అప్పగింత
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్‌లో ఆదివారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ కౌన్సిలర్ మనీశ్ శుక్లాను కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులు సీఐడీకి అప్పగిస్తూ… సోమవారం బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ బృందం సోమవారం మధ్నాహం ఘటనా స్థలికి చేరుకుని సాక్ష్యాలను సేకరించింది. తదుపరి దర్యాప్తు ప్రారంభించింది.
ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్ పోలీసు శాఖ ఒక ట్వీట్‌లో తెలియజేస్తూ, విచారణ పూర్తికాకుండానే జనం ఒక నిర్ధారణకు రావద్దని సూచించింది. మృతుడు కొన్నిహత్య కేసుల్లో, హత్యాయత్నం కేసుల్లో నిందితుడైనందున విచారణ పూర్తికాకుండా ప్రజలెవరూ ఒక నిర్ణయానికి రావద్దని తెలిపింది. సంయమనం పాటించాలని, సామాజిక మాధ్యమాల్లో బాధ్యతలేని కామెంట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
Advertisement
Next Story