- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చివరివరకూ పోరాడుతా : కుష్బూ
by Anukaran |
X
దిశ, వెబ్డెస్క్: వీసీకే అధినేత తిరుమావళవన్కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న కుష్బూను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. మహిళల ఆత్మగౌరవం కోసం చివరి వరకూ పోరాటం చేస్తానని వెల్లడించారు. ప్రధాని మోడీ ఎప్పుడూ మహిళల రక్షణ కోసం ఆలోచిస్తుంటారని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే ఎందుకు అంగీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు ఎప్పటికీ సహించం అని స్పష్టం చేశారు.
Advertisement
Next Story