- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ్ ఫైర్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. అపెక్స్ కౌన్సిల్‌లో జల వివాదానికి పరిష్కారం తీసుకువస్తారని భావిస్తే.. ప్రాజెక్టులపై అభ్యంతరాలను సరిగా వ్యక్త పరచలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కట్టే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని, ఏపీ సీఎం జగన్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కోర్టుకు వెళ్లకపోతే ట్రిబ్యునల్ ఏర్పడి ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. సీఎం కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టుల అంచనాలు పెంచుతున్నారని మండిపడ్డారు.
Next Story