‘అప్పుడే ఎందుకు స్పందించలేదు’

by srinivas |
‘అప్పుడే ఎందుకు స్పందించలేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతర్వేది రథం తగలబడిన ఘటనపై ఆయన స్పందించారు. శుక్రవారం ఆయన ఓ మీడియా డిబెట్‌లో పాల్గొని మాట్లాడారు. హిందూధర్మాన్ని కాపాడాలని నిరసనకు దిగితే ప్రభుత్వం అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. మొదటి సంఘటన జరిగినప్పుడే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 400 రథాలకు కూడా ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదని అన్నారు.

Advertisement

Next Story