- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న వయసులో పోర్న్ పక్షవాతానికి దారితీసింది.. స్టార్ సింగర్
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ సింగర్, రైటర్ ‘బిల్లీ ఎలిష్’ పోర్న్ సినిమాల వ్యసనాన్ని వదిలేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించింది. చిన్న వయసులోనే పోర్న్ సినిమాలకు అలవాటు పడ్డానని తెలిపిన సింగర్.. ఇప్పుడు హింసాత్మకంగా ఉంటే తప్ప మరేమీ చూడలేని స్థితికి చేరుకున్నానని చెప్పింది. అయితే ఈ టీనేజ్ అమ్మాయి పోర్న్ గురించి ధైర్యంగా మాట్లాడటంపై స్పందించిన మాజీ పోర్న్ యాక్టర్ రాండి స్పియర్స్.. ఆమె బహిరంగ ప్రకటనను గొప్ప విషయంగా భావిస్తానని, పిల్లలు పోర్న్ చూడటం నీచమైన చర్య గా భావిస్తానని తెలిపాడు. అంతేకాదు ఎలిష్ ధైర్యానికి మంత్రముగ్దుడినయ్యానని తెలుపుతూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు.
అలాగే చిన్న వయసులో పోర్న్ చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించిన బిల్లీ.. ‘11 ఏళ్లకే పోర్న్ చూడటమనేది నా భవిష్యత్ లైంగిక జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేసింది. ఏడుగురు అబ్బాయిలతో ఒక స్త్రీని చూడాలని ఎవరు కోరుకుంటారు. చిన్న వయసులో ఇలాంటివి చూసి తట్టుకునే సామర్థ్యం మెదడుకు ఉండదు. వయసు పెరిగే కొద్దీ రాత్రిపూట పీడకలలు, నిద్రలో పక్షవాతం సమస్యలు మొదలయ్యాయి. ఇది నిజంగా యువకులకు హాని కలిగించే వ్యసనమే’ అని తన అనుభవాలను పంచుకుంది.
సల్మాన్ ఖాన్‌పై ‘ఫైర్’ అయిన మాజీ ప్రియురాలు.. ఆయన అలా అడిగినందుకేనా..?
- Tags
- billie eilish