- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో బాలీవుడ్ నటుడు మృతి
దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ కరోనాతో కన్ను మూశారు. ఆర్మీ ఆఫీసర్‌గా సేవలందించిన ఆయన.. రిటైర్మెంట్ తర్వాత 2003లో యాక్టింగ్ జర్నీని ప్రారంభించారు. పలు చిత్రాలు, సిరీస్‌లు, సీరియళ్లలో నటించిన ఆయన ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు పొందారు. కాగా ఆయన మరణంతో బాలీవుడ్, టెలివిజన్ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
https://twitter.com/BajpayeeManoj/status/1388354238091186177?s=20
యాక్టర్ మనోజ్‌పాయ్ ఈ న్యూస్‌తో షాక్‌కు గురయ్యానని ట్వీట్ చేశారు. 14 ఏళ్లుగా మేజర్ తనకు తెలుసని.. ఇలాంటి నటుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ‘రెస్ట్ ఇన్ పీస్ మేజర్’ అంటూ పోస్ట్ పెట్టారు. ‘పేజ్ 3, ది ఘాజీ అటాక్, 2 స్టేట్స్, మర్డర్ 2, బైపాస్ రోడ్’ లాంటి సినిమాల్లో నటనకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.