- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాగా విప్పి చూపించిన లేడీ కంటెస్టెంట్.. బయటకు దొబ్బెయ్‌మన్న బిగ్‌బాస్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్-7లో ప్రారంభమై ఇప్పటికి మూడు వారాలు గడిచాయి. మొదటివారం నుంచే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. తొలివారం నటి కిరణ్ రాథోడ్ బయటకు వెళ్లింది. రెండో వారం షకీలా ఎలిమినేట్ అయ్యింది. ఇక మూడో వారం సింగర్ దామిని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే దామిని టాస్క్‌లన్నీ బాగానే చేస్తుంది.. హౌస్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. ఓ కారణం చేత బిగ్ బాస్ కావాలనే హౌస్ నుంచి పంపించేశాడని నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ప్రిన్స్ యావర్ మూడవ పవరాస్త్ర కంటెండర్‌గా ప్రూవ్ చేసుకునేందుకు చాలా కష్టపడ్డాడు.
అదే టైంలో సింగర్ దామిని యావర్ కోసం పేడ నీళ్లు, సబ్బు నురగ, ఐస్ క్యూబ్స్ వంటివి పెడుతూ అతనికి నరకం చూపించింది. ఈ క్రమంలో దామిని పొట్టి బట్టలు ధరించి.. కాసింత ఎక్స్ పోజ్ చేయడం కూడా నెటిజన్లు తీసుకోలేకపోయినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఆమెకు ఓటింగ్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దామిని గేమ్ మీద దృష్టి పెట్టకుండా ప్రిన్స్ యావర్ వ్యవహారంలో తలదూర్చడంతో పాటు బట్టలు విప్పి చూపించడం కూడా ఆమె గేమ్ మీద ఎఫెక్ట్ పడినట్లు టాక్.