- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Big Boss: విష్ణుప్రియ అతడి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్.. సోనియాలో మొదలైన భయం?
దిశ, వెబ్‌డెస్క్: యాంకర్, యాక్టర్‌గా గుర్తింపు పొందిన విష్ణుప్రియ భీమినేని బిగ్‌బాస్ తెలుగు -8 రియాలిటీ షోలోకి అడుగు పెట్టారు. ఆమె ప్రతివారం 4 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ హౌస్‌లో తనదైన స్టైల్‌లో గేమ్ ఆడుతూ బిగ్‌బాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సాధారణంగా ప్రతి సీజన్‌లో ఏదో ఒక లవ్ స్టోరీ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా సోనియా, నిఖిల్, పృథ్వీ - సోనియా అంటూ నెట్టింట టాక్ నడుస్తోంది. వీరి మధ్య ఏదో లవ్ ట్రాక్ ఉందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ క్రమంలో హౌస్‌లో తాజాగా మరో ప్రేమ కథ గురించి వెలుగులోకి వచ్చింది. నాలుగో వారానికి వచ్చే సరికి ఎవరూ ఊహించని విధంగా యాంకర్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ మధ్య మ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుంది అంటున్నారు జనాలు. ఎప్పుడూ చూడు ఈ లేడీ యాంకర్.. ఆయన చుట్టూ తిరగడం, ఈ వార్తకు బలాన్ని చేకూర్చేలా టాస్క్ లో భాగంగా ప్రేమ పాట పాడిన పృథ్వీ.. విష్ణుప్రియకు అంకితం చేయడం.. దీంతో యాంకర్ ఆయనకు పడిపోయిందంటూ మాట్లాడుకుంటున్నారు.
వీరిద్దరు కాస్త క్లోజ్‌గా ఉండేసరికి సోనియా తెగ మండిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ లవ్ బర్డ్స్ పై హౌస్ లో ప్రేరణ అండ్ సోనియా పలువురు చర్చించుకున్నారు కూడా. కొంతమంది విష్ణుప్రియ తప్పు లేదని, మరికొంతమంది పృథ్వీనే ఆమెను తిప్పించుకుంటున్నడేమో అని గుసగుసలు పెట్టుకున్నారు. ఇకపోతే 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.