- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 8: పాపం లేడీ కంటెస్టెంట్‌కు ఊహించని దెబ్బ.. 24 గంటల్లోనే ఎలిమినేట్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ షోలు మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టాస్కులతో జనాల్ని అలరిస్తున్నారు. ఇకపోతే అక్టోబరు 6 వ తేదీన లాంచ్ అయిన తమిళ్ బిగ్‌బాస్ అట్టహాసంగా సాగుతోంది. విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ షో తెలుగు బిగ్‌బాస్ కన్నా దారుణంగా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులోలాగా హౌస్‌లో ఉండడం కాకుండా అడవుల్లో టాస్కులు కంప్లీట్ చేయాలి.
అంతేకాకుండా అక్కడే దొరికినా ఆహారం తినాలి. ఇక తమిళ్ బిగ్‌బాస్ మొత్తం 18 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్, సత్య, చన నమిదాస్, దర్శ గుప్తా, దీపక్, జెఫ్రీ, రంజిత్, పవిత్ర జనని, సౌందర్య, అర్ణవ్, RJ అనంతి, సునీత గొగోయ్, ముత్తుకుమారన్, అన్శిదా, జాక్వెలిన్, అరుణ్ ప్రశాంత్, తర్షిక, VJ విశాల్ గ్రాండ్‌గా సీజన్-8 లోకి ఎంట్రీ ఇచ్చారు.
అయితే తమిళ్ బిగ్‌బాస్ సీజన్-8 లో పాల్గొన్న మొదటి రోజే ఓ లేడీ కంటెస్టెంట్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫస్ట్ డేనే నామినేషన్స్ నిర్వహించగా.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు అనర్హులని బిగ్‌బాస్ అడగ్గా.. ఎక్కువమంది సచన పేరు చెప్పారు. దీంతో బిగ్‌బాస్ తనను ఎలిమినేట్ చేశాడు. ఇక సచన విజయ్ సేతుపతికి కుమార్తెగా మహారాజా చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.