- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. ఎందుకో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పల్లవి ప్రశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఓ కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్-7కు ఎంట్రీ ఇచ్చారు. రైతు బిడ్డ ట్యాగ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే తన ఆట తీరుతో బొలేడంద మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఆదివారం ఫినాలేలో విన్నర్‌గా కప్ గెలుచుకున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. పలువురి కార్లపై దాడి కూడా చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, పల్లవి ప్రశాంత్‌కు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అసలు ఆయన బిగ్‌బాస్ సీజన్‌లో ఏలా చోటుదక్కించుకున్నాడన్నది ఇక్కడ తెలుసుకుందాం. ప్రశాంత్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, కొల్లూరుకు చెందిన యువకుడు. అతడు డిగ్రీ వరకు చదువుకున్న ప్రశాంత్ స్నేహితులతో కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టారు.
కొద్ది రోజులకు స్నేహితులతో వివాదం తలెత్తడంతో ఛానల్ వదులుకున్నారట. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయం అతని తల్లిదండ్రులకు తెలియడంతో వారు తనకు ధైర్యం చెప్పి ఓదార్చారు. దీంతో పల్లవి ప్రశాంత్ మళ్లీ ఓ ఛానల్ స్టార్ట్ చేసి రైతుల కష్టాలను చెప్తూ వీడియోలు పోస్ట్ చేసేవాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలు కానుందని తెలిసి దాని చుట్టూ కొన్ని రోజులు తిరిగాడట. చివరికి తన వీడియోలు నాగార్జున వరకు చేరేలా చేసి బిగ్‌బాస్ ఆఫర్ అందుకున్నాడు. సీజన్-7లో పాల్గొని రైతు బిడ్డగా ఫుల్ ఫేమస్ అయ్యాడు. అయితే ప్రశాంత్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని తెలిసి ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.