- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Boss Telugu 7: బిగ్ బాస్ ఓటింగ్‌లో బిగ్ షాక్ .. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?
దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ షో తెలుగులో ఆరు సీజన్లు పూర్తి కాగా, ఏడో సీజన్ కు ఉల్టా పుల్టా అనే పేరు పెట్టి ఎవరికీ అర్ధం కాకుండా నడిపిస్తున్నారు . ఏ రోజు ఏమి జరుగుతుందో కూడా ఎవరు గెస్ చేయలేకపోతున్నారు. ఈ సీజన్ మొత్తం సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తూ షోను ఆసక్తిగా మార్చుతున్నారు.
ఈ వారం నామినేషన్స్ లో ప్రిన్స్ యావర్ , అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, ప్రియాంక జైన్‌లు, దామిని, శుభ శ్రీ ఉన్నారు. వీరిలో దామిని, శుభ శ్రీ డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలిసింది. నిన్నటి వరకు ఈ వారం దామిని చివరి స్థానంలో ఉందని.. తనే ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు.. కానీ బిగ్ బాస్ మనకి బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఓటింగ్‌కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో వీళ్లు తేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వారంలో శుభా శ్రీ ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉందని ఓటింగ్ పోల్స్ చెబుతున్నాయి.